పేదలకు మంత్రి మల్లారెడ్డి నిత్యావసరాలు పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దన్న ప్రభుత్వ ఆదేశాలతో ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లోని నిరుపేదలను, వలస కూలీలను ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా నగరంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సాయిభవాని ఫంక్షన్హాల్లో పేదలకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు…